కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు కాల్ చేయాలని వినియోగదారులకు సూచన   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ, సిలిండర్లను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గ్యాస్ కొరత నెలకొందనే వదంతుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిశీలన కోసం స్వయంగా తనిఖీలు...