కోడిపందాలు పేకాట ఆడితే కఠిన చర్యలు

. . . జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు   . . . పోలీస్ కమీషనర్ సాయిచైతన్య వెల్లడి   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడిపందాలు, పేకాట, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు...