లక్కీడ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

వినియోగధారులు తస్మాత్ జాగ్రత్త సమాచారం ఇస్తే కేసులు చేస్తాం సీ.ఐ సత్యనారాయణ   భీమ్ గల్, బతుకమ్మ : అమాయక వినియోగదారులకు అరచేతిలో వైకంఠం చూపిస్తామని అబద్దాలు చెప్పి లక్కీ డ్రా, బంపర్ డ్రాల పేరు చెప్పి మోసం చెయ్యాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. భీమ్ గల్ సర్కిల్ పరిధిలో రియల్టార్లు, వాహన షో రూమ్ వాళ్ళు, ఇతర దుకాణాల వ్యాపారులు కొందరు వినియోగధారులను మోసం చేసేందుకు లక్కీ, బంపర్ డ్రా లు నిర్వహిస్తున్నట్లు...