రాయితీ యూరియాను పరిశ్రమల్లో వాడితే కఠిన చర్యలు
. . . జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాయితీ యూరియా పక్కదారి పట్టకుండా జిల్లా కేంద్రంలోని పలు పరిశ్రమలలో జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవిందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కొన్ని సొసైటీ ల నుంచి పరిశ్రమల నిర్వహకులు అడ్డదారిలో రాయితీ యూరియాను సేకరించి వినియోగిస్తున్న విషయం వెలుగు చూసింది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అదేశాల మేరకు యూరియా వినియోగించే పరిశ్రమలలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా...