దుకాణం యజమానిపై కఠిన చర్యలు చేపట్టాలి
జిల్లా దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ సావెల్ గంగారాం భీమ్ గల్, బతుకమ్మ : దుకాణం లో పని చేస్తున్న దళిత యువకుడి తో పాటు యువకుని తల్లిని దూషించిన ఆ దుకాణం యజమానిని కఠినంగా శిక్షించాలని జిల్లా దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ సావెల్ గంగారాం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఈ విషయమై ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. తన షాప్ లో పని చేస్తున్న దళిత యువకున్ని, ఆయన తల్లిని షాప్ యజమాని ఇంటికి పిలిపించుకొని దాడి చేసి దూషించడం...