కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : సిరికొండ, ధర్పల్లి మండలాల్లో కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్టు షాపులలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాసిరకం,కల్తీ మద్యంను అరికట్టాలని సీ. పీ. ఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు. శనివారం సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ సిరికొండ ధర్పల్లి మండలాల్లో...