హిందూ ఆలయాలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
. . . గోపాల్ బాగ్ శివాలయంలో విగ్రహల ధ్వంసం . . . పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : హిందూ ఆలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, ఈ ఘటనపై పోలీసులు వెంటనే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో గల గోపాల్ బాగ్ పురాతన శివాలయంలో...