స్క్రాప్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే సర్వీస్ రోడ్ లొ స్క్రాప్ యజమాని కడప గౌస్ అనే వ్యక్తి ప్రతి రోజు పాత టైర్,లు సర్వీస్ వైరులు కాలుస్తూ కాపర్ వైర్ల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్లాస్టిక్ వైర్ కాల్చే సమయంలో వచ్చే ఫొగాతో అనారోగ్యానికి గురవుతున్నామని ప్రజలు తెలిపారు.ఇప్పటికైనా కాపర్ వైర్లు,సర్వీస్ వైర్ కాల్చే వారిని సంబంధిత అధికారులు అదుపులో తీసుకొని. అట్టి పొగను నియంత్రించాలని ప్రజలు ఆందోళన వ్యక్తం...