పేకాట, మద్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి
జుక్కల్ ఎస్సైని కోరిన బిఎస్పి నాయకులు జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ను బిఎస్పి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బుధవారం సన్మానించారు. మండలంలో పేకాట,మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పేకాట, మద్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ బిఎస్పి పార్టీ ఇంచార్జ్ రోహిత్ దాస్, అశోక్, సురేష్ ఉన్నారు.