నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కల్లు డిపోలు … కల్లుబట్టిల పై కఠిన చర్యలు తీసుకోవాలి
. . . ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఆర్ ఎస్ పి ఫిర్యాదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో కృత్రిమంగా , నిషేదిత మత్తు పదార్థాలను ఉపయోగించి కృత్రిమ కల్లు విక్రయాలు జరుపుతున్న కల్లు డిపోలో ( సోసైటి)ల ముసుగులో, కల్లు బట్టీల పై చర్యలు తీసుకోవాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ( ఆర్ ఎస్ పి)ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో...