అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి
. . . విజిలెన్స్ బృందాలతో నిరంతరం తనిఖీలు, దాడులు . . . శాఖలో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి . . . రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి . . . గనులు భూగర్భ వనరుల శాఖపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలు, అనధికారికంగా ఖనిజాల తరలింపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ముఖ్యమంత్రి...