నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు

  . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేయరాదని, ఒకవేళ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పుట్టబోయే శిశువు గురించి తెలియజేసినట్టయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్వో కార్యాలయంలో బుధవారం గర్బస్తపూర్వ, గర్భస్థ పిండ లింగ...