పింఛన్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు
. . . కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కామారెడ్డి, బతుకమ్మ : "రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న 'చేయూత' పింఛన్ల పథకాన్ని అడ్డుపెట్టుకుని, కొంతమంది దళారులు, మధ్యవర్తులు పేద ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా పింఛన్ ఇప్పిస్తామని మీ నుండి డబ్బులు ఆశీస్తే, తక్షణమే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, దళారుల బారినపడి...