ఆవులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
టొల్ ప్లాజా వద్ధ ఆక్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత బతుకమ్మ, భిక్కనూరు : ఆవులను పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఆంజనేయులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఆవులు ,పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి టోల్ ప్లాజా సమీపంలో చెక్ పోస్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే శనివారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో నిర్మల్ నుండి హైదరాబాద్ వెళుతున్న డీసీఎం మరియు బొలెరో వాహనంలో 16 లేగ దూడలు 25...