కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్   కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ కలప రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకొంటామని కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్ హెచ్చరించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి అక్రమ కలప రవాణా చేస్తున్న అరపేట కు చెందిన పతంగి సంపత్ గౌడ్ ను, కలప రవాణాకు వినియోగించిన ట్రాక్టర్ ను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ వరుణ్ లతో...