లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్కానింగ్ సెంటర్ లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ హెచ్చరించారు. పీసీ అండ్ పీఎన్డీటీ ఆక్ట్ పైన అదనపకు కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ మాట్లాడారు. జిల్లాలో కొత్తగా మూడు స్కానింగ్ కేంద్రాలకు అనుమతి, రెండు స్కానింగ్ కేంద్రాలకు రిన్యూవల్, బోధన్...