Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 5:32 pm Posted by : ramakrishna

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు

  •  మూడు రోజులలో 168 కేసులు
  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మద్యం తాగి వాహనం నడిపితే డ్రంకెన్ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి  జైలు కు పంపడం జరుగుతుంది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్  కమిషన్ రెట్ పరిధి లో గత మూడు రోజులు వ్యవధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 168 మంది పై కేసులు నమోదు చేశామని తెలిపారు.