ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయండి
- విద్యార్థి అమరుల స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించండి - పీడీఎస్యూ 50 వసంతాల సభలో వక్తల పిలుపు నిజామాబాద్, బతుకమ్మ : ప్రగతి శీల విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాలని పీడీఎస్యూ 50వసంతాల సభలో వక్తలు పిలుపునిచ్చారు. పీడీఎస్యూ 50 వసంతాల ఆత్మీయ సమ్మేళనం కామారెడ్డి పట్టణ కేంద్రంలోని బీఈడీ కళాశాలలో కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్యూ మాజీ జిల్లా అధ్యక్షులు బలరాం చవాన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.ఈ కార్యమానికి ముఖ్య వక్తగా పీడీఎస్ యూ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి.నర్సింహులు,...