ఆర్మూర్ లో వీధి కుక్కల స్వైర విహారం

చిన్నారిపై వీధి కుక్కల దాడి ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్మూర్ పట్టణ ప్రజలు..   బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలో మున్సిపల్ 11వ వార్డు పరిధిలో జర్మన్ జట్టి కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఈ కాలనీలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. జమ్మన్ జెట్టి కాలనీలో ఆడుకుంటున్న ఆ చిన్నారి బాలుడి పై విచక్షణారహితంగా వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ ఐదేళ్ల చిన్నారి బాలుడిని వీధి కుక్కలు...