గొర్రెల మందపై వీధి కుక్కల దాడి
. . . మూడు గొర్రెల మృతి . . . ఐదు గొర్రెలకు తీవ్ర గాయాలు జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాగ్మరే హనుమంత్‌కు చెందిన గొర్రెల మందపై సుమారు 20 వీధి కుక్కలు గుంపులుగా వచ్చి దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల అరుపులు విని గొర్రెల...