భిక్కనూరులో వీధి కుక్కల దాడి
. . . 32 మేక పిల్లలు మృతి . . . సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పశువైద్యురాలు డాక్టర్ జనుగం దివ్యశ్రీ బిక్కనూర్, బతుకమ్మ : బిక్కనూరు మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలను శనివారం మండల పశువైద్యాధికారిని దివ్యశ్రీ తాసిల్దార్ సునీత, సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత పాడి రైతులు సిద్దిరాములు, రాములును వారు ఓదార్చారు. జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేక పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో బాధిత రైతులు...