పశువుల కళేబరాల నిల్వ.. ఇబ్బందుల్లో స్థానికులు

అనుమతులు లేకుండా నిల్వ చేస్తున్న వైనం పలు సమస్యలు ఎదుర్కొంటున్న స్థానికులు, రైతులు స్పందించని సంబంధిత అధికారులు   బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని  బోధన్, సాలూరా బైపాస్ రోడ్డు ప్రక్కన ఉద్మీర్ కాలనీ సమీపంలో కొందరు షెడ్డు లు నిర్మాణాలు చేసి అందులో పశువుల కళేబరాల వ్యర్థాలను నిల్వ చెయ్యడంతో స్థానికంగా వుండే ప్రజలు, ప్రయాణికులు, రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ దుర్గంధపు వాతావరణం వల్ల స్థానిక ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రి పాలవుతున్నామని స్థానికులు...