ఆగిన బదిలీలు.. నెలకొన్న ఉత్కంఠ
నిలిచిన దానిపై తలోమాట సీఎండీ ఆదేశాలిస్తే జాబితా : ఎస్ ఈ నిజామాబాద్, బతుకమ్మ : గంట, గంటకు ఉత్కంఠ రేపుతూ చివరికి బదిలీల జాబితా ప్రకటనను వాయిదా వేశారు. సెప్టెంబర్ 27 న వచ్చిన బదిలీల దానిపై కసరత్తు మొత్తం పూర్తయింది. ఏడవ తేదీన సాయంత్రం ఐదు లోపు జాబితాను వెలువరిస్తారని ముందుగానే ప్రకటించడంతో ఉద్యోగులు ఆయా కంపౌండ్ లోకి చేరుకున్నారు. ఇప్పుడు,అప్పుడు అంటూ సోమవారం అర్ధరాత్రి వరకు పచార్లు కొట్టారు. బోధన్ డివిజన్ లో ఓ అండ్ ఎం (ఆపరేషన్, మెయిన్టెనెన్స్ )కు...