కొనుగోలు కేంద్రంలో ఆగిపోయిన కాంటాలు

  . . . ధాన్యం కొనుగోళ్ళను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి   . . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు జోరు అందుకుంటున్న ఈ సందర్భంలో అకస్మాత్తుగా రైతులకు ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా దాన్యం కొనుగోళ్లను (కంటాలను) ఆపేసారని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. వెంటనే ఆగిపోయిన కంటాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలును...