రైస్ మిల్లర్ల దందా ఆపండి
. . . అదనపు తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తే ఊరుకోం . . . అధిక తరుగు తీస్తున్న ముకుంద రైస్ మిల్లును తక్షణమే సీజ్ చేయాలి . . . రేపటి వరకు సమస్య పరిష్కారం కాకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తాం . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక బాల్కొండ, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్...