రేషన్ బియ్యంలో రాళ్లు, నూకలు

  . . . అధికారుల పర్యవేక్షణా లోపం   . . . రేషన్ డీలర్లకు తప్పని తిప్పలు   రుద్రూర్, బతుకమ్మ  :   ప్రభుత్వం రేషన్ దుకాణాలకు పంపిణీ చేసిన రేషన్‌ బియ్యంలో రాళ్లు, నూకలు, పురుగులు కనిపించడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టు ప్రక్క గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంలో రాళ్లు, నూకలు, పురుగులు కనిపించడంతో ఈ బియ్యం ఎలా తినాలని లబ్ధిదారులు రేషన్ డీలర్ల పై ఆందోళన వ్యక్తం...