ప్రాణాలు తీసిన దొంగిలించిన బైక్

పాంగ్రా హత్య కేసును చేధించిన పోలీసులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని పాంగ్రా ప్రాంతంలో ఈ నెల 9న హత్యకు గురైన దోశి వసంత్ కుమార్ హత్య కేసును చేధించినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. హత్యకు గల కారణాలను ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  గాజుల్ పేట్ లోని బురుడు గల్లీకి చెందిన సర్దార్ తేజ సింగ్ జల్సాలకు అటవాటు పడి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇదే క్రమంలో ఈనెల 7న నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ -2 ప్రాంతంలో...