కంపు కొడుతున్న కాలనీ
గ్రామపంచాయతీ నిర్లక్ష్యం పిట్లం, బతుకమ్మ: పిట్లం మండల కేంద్రంలోని నిజాంసాగర్ పాత రోడ్ లో ఉన్న కాలనీవాసులకు చికెన్ వ్యర్ధాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్న చెత్తాచెదారాలు రోడ్డుపై పారేయడంతో కాలనీలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిట్లం మండల కేంద్రంలో ఉన్న చికెన్ సెంటర్లు పాస్పోర్ట్ సెంటర్ల బిడ్డలను కాలనీ పక్క గల రోడ్డుపై వేయడంతో కంపు వాసనతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అదే తంతుగా చికెన్ సెంటర్ ల యజమానులు రోడ్డుపై వేయడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని...