అధికార పార్టీ వైపు అడుగులు

. కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రయత్నాలు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేత . తప్పుడు సంకేతాలు వెళ్తాయి.. పార్టీలో చేర్చుకోవద్దన్న  ఆ ఎమ్మెల్యే . దందాలు కాపాడుకునేందుకు బీజేపీ నేత విశ్వ ప్రయత్నాలు   వ్యాపారం, రాజకీయం రెండు కళ్లలా భావించే ఆ నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు వెళ్లడం మామూలు విషయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ సాధించిన సదరు నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి...