జవహర్ నవోదయకు అడుగులు
. . . కలిగోట్ లో నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభం . . . నవోదయకు 30 ఎకరాలను కేటాయించిన పంచాయతీ పాలకవర్గం . . . ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి ఫలితంగా చక చకా పనులు జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలిగోట్ గ్రామంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. జవహర్ నవోదయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. కలిగోట్ లో నవోదయ విద్యాలయ నిర్మాణ...