కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చర్యలు

  . . .  పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ ఆలీలు ముఖ్య అతిథులుగా హాజరై నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా...