అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలో వినాయక శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పట్టణంలో వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు....