లైంగిక దాడులను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, బతుకమ్మ : పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జీ అండ్ సెక్రటెరీ పి.నాగరాణి అన్నారు. జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఫోక్సో చట్టం పైన ప్రైవేట్ స్కూల్స్ కి మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొక్సో చట్టం, స్కూల్లో టీచర్ యొక్క బాధ్యతలను వివరిస్తూ, స్కూల్స్ లలో ఇటువంటి సంఘటనలు ఎదురైతే రిపోర్ట్ చేయాలని సూచించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కోర్టులలో ఫ్రెండ్లీ...