రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. నివారణ చర్యలు చేపట్టిన వివరాలతో పాటు ఫోటో లను సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర హైవే లపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి...