తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కవుట్ లు చేయాలి ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లలో వేగం పెంచాలి హాస్టళ్లలో కంప్లయింట్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఆదేశం వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దిశానిర్దేశం నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బుధవారం తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్దీకరణ...