పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య . . . ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ లోని అన్ని డివిజన్ ల పరిధిలో టీఓఎస్ఎస్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏప్రిల్ 20...