ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి
. . . జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావ్ హైదరాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, పోడు భూముల క్రమబద్ధీకరణ, ఎల్లారం తండా కు సంబంధించిన రెవెన్యూ రికార్డుల సమస్య ను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిని కోరారు. హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ...