పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేల చర్యలు తీసుకోవాలి
. . . నామినేషన్ ల ప్రక్రియను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఆర్మూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతియుత వాతావరణంలో నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మూడో విడత నామినేషన్ల స్వీకరణ ఆర్మూర్ డివిజన్ లో బుధవారం ప్రారంభం కాగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం...