నిజామాబాద్ నగర అభివృద్ధికి అడుగులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నగరంలోని 36, 43 వ డివిజన్ లో సీసీ రోడ్డు & డ్రైనేజీ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతుకిరణ్ లు పాల్గొని భూమి పూజా చేశారు. అనంతరం  ఎమ్మెల్యే మాట్లాడుతు మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా నగరంలోని కంటేశ్వర్ బ్యాంకు కాలనీలో 10-లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని 36 వ డివిజన్ రావోజీ సంఘం స్కూల్...