డ్రగ్స్, గంజాయి నివారణపై ఉక్కు పాదం
జిల్లాకు స్పెషల్ టీమ్స్ ప్రోహిబిషనరి అండ్ ఎక్స్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బతుకమ్మ, భీమ్ గల్ : జిల్లాలో డ్రగ్స్, గంజాయి, అల్పరాజోలం లాంటి మత్తు పదర్థాలను సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు వేసి ఉక్కుపాదం మోపాలని ప్రొభి్షనరీ అండ్ ఎక్స్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం భీమ్ గల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషనరీ అండ్ ఎక్స్సైజ్ ఆఫీస్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు త్వరలోనే స్పెషల్ టీమ్స్...