డీసీఎం వ్యాన్ లో గోవుల దొంగ రవాణా
* భిక్కనూరు టోల్గేట్ వద్ద పోలీసుల నుండి తప్పించుకుని పరారీ... * మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద పట్టుకున్న పోలీసులు .. భిక్కనూరు, బతుకమ్మ : గోవులను ఆక్రమంగా తరలిస్తున్న వాహనం అదివారం రాత్రి వేళ కామారెడ్డి సరిహద్ధులను దాటింది. విశ్వసనీయ సమాచారంతో భిక్కనూర్ పొలిసులు స్థానిక గా టోల్ ప్లాజా వద్ధ బారీకేడ్లను పెట్టి అడ్డుకునే యత్నం చేయగా డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాటిని డికోట్టి డిసియంను చెక్ పోస్టులను దాటించాడు. బస్వాపూర్ వద్ధ పెద్ధ ఎత్తున యువత రోడ్డుపై ఆక్రమంగా...