పొగాకుకు దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు రక్షణ

  . . . ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో అవగాహన ర్యాలీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆర్థిక భద్రతను కూడా కాపాడుకోవచ్చని జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సికిందర్ నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిజామాబాద్ జిల్లా గౌతమ్‌నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన...