మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలు సేవించి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దు తాత్కాలిక ఆనందం కొరకు కుటుంబాలను దూరం చేసుకోవద్దు  మాదకద్రవ్యాలను అరికట్టడంలో పోలీస్ శాఖకు సహకరించాలి టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు, టాస్క్ ఫోర్ ...