డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
. . . పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బోధన్, బతుకమ్మ : యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. సరదాగా...