స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ   బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఆదివారం నాగారం వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 219వ జయంతి, విగ్రహా ఆవిష్కరణలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ, ధన్ పాల్ సూర్యనారాయణలు మాట్లాడుతూ తెల్ల దొరల అక్రమ పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దిశాలి వడ్డే ఓబన్న...