ఫోక్సో కేసులో స్టేషన్ బెయిలా ?

. . . అదనంగా అట్రాసిటీ కేసు ఉన్నా బెయిల్ ఇచ్చారా   . . . బోధన్ డివిజన్ లోని ఓ పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై విమర్శలు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చిన వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనవరి 1న బోధన్ డివిజన్ లోని ఒక విద్యా సంస్థ వసతి గృహంలో ఉన్న విద్యార్థినిని బలవంతానికి యత్నించిన...