10న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన
బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు)బిఎల్పి రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో నవంబర్ 10న జిల్లా కలెక్టర్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపాలని నిర్ణయించినట్లు బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా...