ఘనంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఏర్గట్ల మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. అలాగే బీంనగర్ లో గల పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్నులు, పెన్సిల్ లు, శార్పనర్లు, ఏరేసర్లను ఏర్గట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు (తొర్తి) దానం గంగ మోహన్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి,...