దుబాయ్ బస్సు ప్రమాద క్షతగాత్రులను ఇండియాకు రప్పించే చర్యలు చెపట్టండి

. . . కేంద్ర విదేశాంగా మంత్రి జయశంకర్ కు లేఖ రాసీన ఎంపి అరవింధ్  నిజామాబాద్, బతుకమ్మ: దుబాయ్ లో రెండు రోజుల క్రితం జరిగిన బస్ ప్రమాధ భాధితులను ఇండియాకు రప్పించేల చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింధ్ కేంద్ర మంత్రి జయశంకర్ ను కొరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి ఎంపి అరవింద్ లేఖ రాశారు. దుబాయ్ బస్ ప్రమాధంలో గాయపడిన వారికి సహయక చర్యలు చేపట్టాలని కొరారు. ఇటివల దుబాయ్ లోని దర్వేష్ కంపనీలో పని చేసే 75...