Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2024, 3:45 pm Posted by : ramakrishna

దుబాయ్ బస్సు ప్రమాద క్షతగాత్రులను ఇండియాకు రప్పించే చర్యలు చెపట్టండి

. . . కేంద్ర విదేశాంగా మంత్రి జయశంకర్ కు లేఖ రాసీన ఎంపి అరవింధ్

 నిజామాబాద్, బతుకమ్మ:

దుబాయ్ లో రెండు రోజుల క్రితం జరిగిన బస్ ప్రమాధ భాధితులను ఇండియాకు రప్పించేల చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింధ్ కేంద్ర మంత్రి జయశంకర్ ను కొరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి ఎంపి అరవింద్ లేఖ రాశారు. దుబాయ్ బస్ ప్రమాధంలో గాయపడిన వారికి సహయక చర్యలు చేపట్టాలని కొరారు. ఇటివల దుబాయ్ లోని దర్వేష్ కంపనీలో పని చేసే 75 మంది కార్మీకులు అజ్మాన్ నుచి కోర్ పక్కన్  వేలుతుండగా బస్ బ్రేక్ లు పేయిల్ అయి ప్రమాధం జరిగింది  . ఈ ఘటనలో కోందరు చనిపోగా చాలమంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాధితులు ఉండటంతో స్పంధించిన ఎంపి కేంద్రమంత్రికి లేఖ రాసారు.